న్యూడ్ గా కాజల్ జయం రవి… ఆసక్తి రేపుతున్న కోమలి

1162
Kajal Jayam Ravi Komali
Kajal Jayam Ravi Komali

Kajal Jayam Ravi Komali …. న్యూడ్ గా కాజల్ జయం రవి… ఆసక్తి రేపుతున్న కోమలి …… జయం రవి 24 వ సినిమా కోమలి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా వుంది. వచ్చే నెలలో విడుదల చేయనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సంయుక్తా హెగ్డే ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ప్రొమొతిఒన్స్ లో భాగం గా ఇప్పటి ఆరు లుక్స్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఏదో లుక్ గా మాతో పోస్టర్ విడుదల చేసింది. కాజల్, జయం రవి అడవిలో నగ్నంగా వున్నా ఫోటో ఆడమ్ ఈవ్ లను జ్ఞప్తికి తెస్తుంది. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. కాజాల అగర్వాల్ మరో సినిమా పారిస్ పారిస్ (క్వీన్ రీమేక్) కూడా త్వరలోనే విడుదల కానుంది.

Loading...