తొడల సుందరికి పుష్ ఇస్తున్న డిజాస్టర్ హీరో

3200
తొడల సుందరికి పుష్ ఇస్తున్న డిజాస్టర్ హీరో
తొడల సుందరికి పుష్ ఇస్తున్న డిజాస్టర్ హీరో

తొడల సుందరికి పుష్ ఇస్తున్న డిజాస్టర్ హీరో ….. తొడల సుందరిగా బాగా పాపులర్ అయిన మేఘ ఆకాష్ తెలుగులో డిజాస్టర్ హీరో నితిన్ తో చేసిన రెండు సినిమాలు లై, చల్ మోహన రంగ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో తెలుగు లో అమ్మడికి అవకాశాలు లేకుండా పోయాయి. ఎన్నో ఆశలతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన అమ్మడు అత్తారింటికి దారేది తమిళ్ రీమేక్ లో నటించింది. ఆ సినిమాకూడా హీరో ఓవర్ యాక్షన్ తో డిజాస్టర్ అయింది. చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లు కావటంతో డీలా పడిపోయిన తొడల సుందరికి తెలుగులో రాజ్ కందుకూరి తనయుడు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో అవకాశం వచ్చింది. ఈ అవకాశం వెనుక నితిన్ ఉన్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మేఘ ఆకాష్ ను హీరోయిన్ గా తీసుకుంటే నైజాం లో తామే డిస్ట్రిబ్యూట్ చేస్తామని ప్రామిస్ చేసారని తెలుస్తుంది. తెలంగాణాలో అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ అయిన సుధాకర్, దిల్ రాజు నితిన్ బంధువులు కావటం తో రాజ్ కందుకూరి ఈ అఫర్ కి ఓకే చేసాడని ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Loading...