ప్రభాస్ హీరోయిన్ క్లివేజ్ షో. .. రెండో ఇన్నింగ్స్ కోసమేమో

2362
ప్రభాస్ హీరోయిన్ క్లివేజ్ షో. .. రెండో ఇన్నింగ్స్ కోసమేమో
ప్రభాస్ హీరోయిన్ క్లివేజ్ షో. .. రెండో ఇన్నింగ్స్ కోసమేమో

ప్రభాస్ హీరోయిన్ క్లివేజ్ షో. .. రెండో ఇన్నింగ్స్ కోసమేమో …. దాదాపు పదేళ్ల క్రితం వేదం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దీక్షా సేథ్. ఆ తరువాత ప్రభాస్ సరసన రెబల్ సినిమాలో అందాలు ఆరబోసింది. తరువాత కూడా కొన్ని సినిమాలు చేసినా, ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించలేదు. ముంబై లో బిజినెస్ లు చేసుకుంటూ నీజీగా వుంది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే వున్నా దీక్షా సేథ్ రీసెంట్ గా మాల్దీవ్ బీచుల్లో బికినీ లో ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బహుశా రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుండేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

View this post on Instagram

Why so serious?

A post shared by Deeksha Seth (@deeksha721) on

View this post on Instagram

Sails up ⚓

A post shared by Deeksha Seth (@deeksha721) on

https://www.instagram.com/p/BxMTcMxA9Ax/
https://www.instagram.com/p/wgX-N7muca/
Loading...