కంగనా రనౌత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా ?? (ఫొటోలతో)

505
కంగనా రనౌత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా ?? (ఫొటోలతో)
కంగనా రనౌత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా ?? (ఫొటోలతో)

కంగనా రనౌత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా ?? (ఫొటోలతో) …. స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ వున్నా ఏకైక బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అనటంలో సందేహం లేదు. కెరీర్ నిండా ఎన్నో కాంట్రావర్సీలు ఉన్నా, దాదాపు ఆరుగురితో లవ్ అఫిర్ మైంటైన్ చేసినా, ఇంకా ధైర్యంగానే కెరీర్ నెట్టుకొస్తోంది. రీసెంట్ గా కంగనా ప్రధాన పాత్రలో మణికర్ణికా విడుదలై విజయం సాధించింది. ప్రస్తుతం మెంటల్ హై క్యా అనే యాప్ట్ టైటిల్ తో మరోసినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సోషల్ మీడియాలో కంగనా టీమ్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తుంటే కంగానలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించక మానదు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

https://www.instagram.com/p/BxiM-e_Bx-i/
https://www.instagram.com/p/BxiL68UBDfs/
https://www.instagram.com/p/BxiLgr_Bx_n/
Loading...