హస్తప్రయోగం సీన్ వెనుక చాలా కథ ఉందట

19721
హస్తప్రయోగం సీన్ వెనుక చాలా కథ ఉందట
హస్తప్రయోగం సీన్ వెనుక చాలా కథ ఉందట

హస్తప్రయోగం సీన్ వెనుక చాలా కథ ఉందట … కైరా అద్వానీ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది… ఆ తరువాత వినయ విధేయ రామ తో రామ్ చరణ్ సరసన నటించింది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ “కబీర్ సింగ్” సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా వున్న కైరా అద్వానీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో లస్ట్ స్టోరీస్ గురించి మాట్లాడింది. లస్ట్ స్టోరీస్ లోని ఒక ఎపిసోడ్ లో కైరా అద్వానీ నటించింది. ఆ ఎపిసోడ్ లో హస్తప్రయోగం సీన్ బాగా పాపులర్ అయింది. దాని గురించి ప్రస్తావించిన కైరా అద్వానీ తన ఇంట్లో అందరికి ముందే చెప్పి ఆ సీన్ లో నటించానని చెపుతుంది. ఒక్క బామ్మ కు మాత్రం ముందు చెప్పలేదట. వాళ్ళ బామ్మతో పాటు నెట్ ఫ్లిక్ లో లస్ట్ స్టోరీస్ చూసినప్పుడు ఆ విషయం గురించి ఆమెకు చెప్పలేదన్న విషయం గుర్తొచ్చిందట. అయితే నటనే కదా అని అందరు అర్ధం చేసుకున్నారు అంటోంది ఈ బోల్డ్ భామ.

Loading...