కెజిఎఫ్ 2 … ది ఫాల్ అఫ్ రాకీ భాయ్ ??

290
కెజిఎఫ్ 2 ... ది ఫాల్ అఫ్ రాకీ భాయ్ ??
కెజిఎఫ్ 2 … ది ఫాల్ అఫ్ రాకీ భాయ్ ??

కెజిఎఫ్ 2 … ది ఫాల్ అఫ్ రాకీ భాయ్ ?? …. ఈ సంవత్సరం సంక్రాంతి సినిమాల్లో అద్భుత విజయం సాధించింది కెజిఎఫ్. యష్ గత సినిమాలన్నింటిని మించి విజయం సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఈ సీక్వెల్ షూటింగ్ నుంచి ఒక వారం క్రితం లీక్ అయిన యష్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. మొదటి భాగంలో ఒక వీధి కుర్రోడు రాఖీ భాయ్ గ ఎదగటం చూపించిన విషయం విదితమే… ఇప్పడు రెండో భాగం లో రాకీ భాయ్ ఎలా ఫాల్ అయ్యాడు అనేది ఉండబోతుంది అని వార్తలొస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియదు గానీ, రోజు రోజుకు వస్తున్నా లీకులు మాత్రం కెజిఎఫ్ 2 పై అంచనాలు పెంచుతున్నాయి.

Loading...