రకుల్.. మినీ స్కర్ట్ లో మళ్ళీ దొరికిపోయింది

2506
రకుల్.. మినీ స్కర్ట్ లో మళ్ళీ దొరికిపోయింది
రకుల్.. మినీ స్కర్ట్ లో మళ్ళీ దొరికిపోయింది

రకుల్.. మినీ స్కర్ట్ లో మళ్ళీ దొరికిపోయింది …. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ ఎదో ఒక కాంట్రవర్సీ కి అవకాశం ఇస్తూనే ఉంటుంది. రీసెంట్ గా కార్ లో నుంచి దిగుతూ ప్యాంటు లేని ఫోటో ఒకటి నెట్ లో వైరల్ అయి ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిన విషయమే. కార్ లోనే సెషన్ ముగించుకుని ప్యాంటు వేసుకోవటం మరిచిపోయింది అంటూ నెటిజన్లు ఒక ఆటాడుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పింక్ స్కర్ట్ లో తొడలు చూపిస్తూ ఉన్న ఫోజు వైరల్ అవుతుంది. ఎప్పుడూ అలెర్ట్ గా ఉండే నెటిజన్లు “మినీ స్కర్ట్ లో అలా కాదు కూర్చునేది” అంటూ మరోసారి తగులుకున్నారు. అయితే వచ్చే వారం విడుదల కాబోతున్న “దే దే ప్యార్ దే” సినిమా కోసం ఇదొక పబ్లిసిటీ స్టంట్ అనే వారూ లేక పోలేదు.

Loading...