మీ చెత్త ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఇలా రాస్తారా ??

454
మీ చెత్త ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఇలా రాస్తారా ??
మీ చెత్త ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఇలా రాస్తారా ??

మీ చెత్త ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఇలా రాస్తారా ?? …. రీసెంట్ గా విడుదలైన స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 స్పెషల్ స్క్రీనింగ్ కి సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్ తో కలిసి వెళ్ళాడు. అదే స్క్రీనింగ్ కి హుమా ఖురేషి కూడా వెళ్ళింది. గతం లో సోహైల్ ఖాన్ హుమా ఖ్హురేషి డేటింగ్ చేశారనే ర్యూమర్స్ ఉండేవి. దీంతో ఒక హిందీ న్యూస్ ఛానల్ స్పెషల్ స్క్రీనింగ్ కి వచ్చిన హుమా ఖురేషి ని సోహైల్ ఖాన్ దంపతులు పట్టించుకోలేదు అంటూ ఒక పనికిరాని వార్త ప్రసారం చేసి పాత ర్యూమర్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ విషయం తెలిసిన హ్యూమా ఖురేషి సదరు ఛానల్ ను ఒక రేంజ్ లో వాయించింది.. మీ చెత్త ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఏది పడితే అది రాసేస్తారా అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయింది. ఇలాంటి చెత్త న్యూస్ ప్రసారం చేసినందుకు నాకు సోహైల్ దంపతులకు క్షమాపణలు చెప్పండి అంటూ నిలదీసింది హ్యూమా ఖురేషి.

Loading...