బోల్డ్ సీన్ షూట్ చేసేటప్పుడు నిర్మాత ఇబ్బంది పెట్టాడట … అహానా కుమ్ర షాకింగ్ స్టేట్మెంట్

407
బోల్డ్ సీన్ షూట్ చేసేటప్పుడు నిర్మాత ఇబ్బంది పెట్టాడట ... అహానా కుమ్ర షాకింగ్ స్టేట్మెంట్
బోల్డ్ సీన్ షూట్ చేసేటప్పుడు నిర్మాత ఇబ్బంది పెట్టాడట … అహానా కుమ్ర షాకింగ్ స్టేట్మెంట్

బోల్డ్ సీన్ షూట్ చేసేటప్పుడు నిర్మాత ఇబ్బంది పెట్టాడట … అహానా కుమ్ర షాకింగ్ స్టేట్మెంట్ … మూడేళ్ళ క్రితం ప్రకాష్ ఝా లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా అనే బోల్డ్ సినిమా నిర్మించాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అలంక్రిత శ్రీవాస్తవ. ఈ సినిమా షూటింగ్ జరిగే టైం లో నిర్మాత చాలా ఇబ్బంది పెట్టాడు అంటూ హీరోయిన్ అహనా కుమ్ర షాకిచ్చింది. షూటింగ్ లో సెక్స్ సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో వచ్చి డిస్టర్బ్ చేయటమే కాకుండా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఇబ్బందికరంగా నిర్మాత ప్రకాష్ ఝా ప్రవర్తించాడని, ఈ విషయాన్నీ డైరెక్టర్ కి కంప్లైంట్ చేస్తే ఆమె నిర్మాతను షూటింగ్ స్పాట్ నుంచి పంపేసిందని ఇప్పుడు బయటపెట్టింది. అయితే ఇదేమి కంప్లైంట్ చేసినట్టు కాకుండా, ఆయన ఉంటే తమకు ఇబ్బందికరంగా ఉందని అర్ధం చేసుకుని వెళిపోయాడు అని చెపుతోంది.

Loading...