వివి వినాయక్ ను హీరో చేస్తున్న దిల్ రాజు

508
వివి వినాయక్ ను హీరో చేస్తున్న దిల్ రాజు
వివి వినాయక్ ను హీరో చేస్తున్న దిల్ రాజు

వివి వినాయక్ ను హీరో చేస్తున్న దిల్ రాజు ….. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ వద్ద కో డైరెక్టర్ గా పనిచేసిన నరసింహా రావు తన తోలి ప్రయత్నంగా శరభ అనే డిజాస్టర్ సినిమా తెరకెక్కించాడు. ఇప్పుడు నరసింహ రావు ఒక కథ తో దిల్ రాజు ని అప్రోచ్ అయ్యాడట. ఆ కథ వినాయక్ పర్సనాలిటీ కి సూట్ అవుతుందన్న దిల్ రాజు వినాయక్ కు కథ చెప్పించాడట. వినాయక్ కూడా కథ నచ్చటం తో ఓకే చేసాడని టాక్. ఇంతకూ ముందు వినాయక్ చాల సినిమాల్లో కనిపించినా, ఇదే హీరోగా మొదటి చిత్రం.

Loading...