వాల్మీకికి షాకిచ్చిన పూజ హెగ్డే

437
వాల్మీకికి షాకిచ్చిన పూజ హెగ్డే
వాల్మీకికి షాకిచ్చిన పూజ హెగ్డే

వాల్మీకికి షాకిచ్చిన పూజ హెగ్డే …. తమిళంలో హిట్ అయిన జిగరతండా సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గోపి, రామ్ అచంటలు తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వాల్మీకి టైటిల్ తో వరుణ్ తేజ్ ముఖ్య పాత్రలో తెలుగులో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ మ్యూజిక్ అందించనున్నాడు. హరీష్ శంకర్ గత చిత్రం దువ్వాడ జగన్నాథం లో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే ను ఈ సినిమాలో కూడా నటింప చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. సినిమాలో హీరోయిన్ కు ప్రాధాన్యత లేకపోవటం, ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటం, రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏకాభిప్రాయం రాకపోవటంతో పూజ హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుంది అని ఫిలిం నగర్ వర్గాల టాక్.

Loading...