బాలయ్య డబుల్ ధమాకా “రూలర్”

1987
బాలయ్య డబుల్ ధమాకా "రూలర్"
బాలయ్య డబుల్ ధమాకా “రూలర్”

బాలయ్య డబుల్ ధమాకా “రూలర్” …. నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం మరో మూడు రోజుల్లో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు టైటిల్ గా “రూలర్” ను రిజిస్టర్ చేసాడు సి.కళ్యాణ్. చిత్తరంజన్ దాస్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేయనున్నాడట. తండ్రి కొడుకులుగా నటించబోతున్న బాలయ్య సరసన హరిప్రియ, కాజల్ అగర్వాల్ నటించబోతున్నారని వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి వుంది.

Loading...