పవన్ కళ్యాణ్ హీరోయిన్ హాట్ షో… ఈ వయసులో అవసరమా ??

3542
పవన్ కళ్యాణ్ హీరోయిన్ హాట్ షో... ఈ వయసులో అవసరమా ??
పవన్ కళ్యాణ్ హీరోయిన్ హాట్ షో… ఈ వయసులో అవసరమా ?? … All photos curtesy | Ameesha Patel Instagram

పవన్ కళ్యాణ్ హీరోయిన్ హాట్ షో… ఈ వయసులో అవసరమా ?? …. బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హాట్ బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. ఆ తరువాత మహేష్ నాని లో, ఎన్టీఆర్ తో నరసింహుడు లో కూడా నటించింది. ఇప్పుడు పూర్తిగా అవకాశాలు లేకుండా పోవటం తో ప్రొడక్షన్ లోకి దిగి ఒక సినిమా నిర్మిస్తుంది. దేశి మ్యాజిక్ పేరుతొ మొదలైన ఆ సినిమా చాలా కాలం నుంచి షూటింగ్ దశలోనే వుంది. ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు. ఇక అమీషా మామూలుగానే సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో సందడి చేస్తుం ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...