ఎట్టకేలకు మరో సినిమా సంపాదించిన అను బేబీ

2530
ఎట్టకేలకు మరో సినిమా సంపాదించిన అను బేబీ
ఎట్టకేలకు మరో సినిమా సంపాదించిన అను బేబీ

ఎట్టకేలకు మరో సినిమా సంపాదించిన అను బేబీ …. అను ఇమ్మాన్యుయేల్ రీసెంట్ గా చేసిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో అమ్మడికి ఇక సినిమాలు రావటం కష్టం అనుకున్నారు అంత. అయితే తెలుగులో కాకపోయినా తమిళ సినిమాలో అవకాశం సంపాదించింది అను ఇమ్మానుయేల్. శివ కార్తికేయన్ కొత్త సినిమాలో హీరోయిన్ గా అనును ఎంపిక చేసుకున్నారు. ఇదే తమిళ్ లో అను ఇమ్మానుయేల్ డెబ్యూ మూవీ… ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Loading...