రకుల్ ఒక రేంజ్ లో అందాలారబోసినా (ఫొటోలతో) కొనేవారు లేరు

145
రకుల్ ఒక రేంజ్ లో అందాలారబోసినా (ఫొటోలతో) కొనేవారు లేరు
రకుల్ ఒక రేంజ్ లో అందాలారబోసినా (ఫొటోలతో) కొనేవారు లేరు

రకుల్ ఒక రేంజ్ లో అందాలారబోసినా కొనేవారు లేరు ….. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రకుల్. ఆ తరువాత కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టి రెండు పడవల మీద కాళ్ళు పెట్టినట్టు అయిపొయింది రకుల్. చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ల రికార్డులు కొట్టటంతో ఇప్పుడు అసలు చేతిలో సినిమాలే లేకుండా పోయాయి. అలాంటి పరిస్థితిలోనే ఒక మూడు సినిమాలు రకుల్ కు అదృష్టం కొద్దీ దొరికాయి. వాటిలో మన్మధుడు 2 వెంకీ మామ సినిమాలు టాలీవుడ్ లో ఉంటే, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న దే దే ప్యార్ దే ఒకటి. అజయ్ దేవగన్ , టబు భార్యాభర్తలుగా చాలా కలం తరువాత కలిసి నటించిన చిత్రం ఇది. 50 ఏళ్ళ అజయ్ దేవగన్ తో రొమాన్స్ చేసే 25 ఏళ్ళ అమ్మాయి పాత్ర రకుల్ ది. అందాల ఆరబోతకు అవకాశం ఉండటం తో రకుల్ ప్రీత్ సింగ్ ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్,సాంగ్ ఈ విషయాన్ని స్పష్టం చేసాయి.

ఇక అసలు విషయానికి వస్తే, ఈసినిమా కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. కారణం ఈసినిమాలో ఆలోకనాథ్ నటించటమే. ఇప్పటికే చాలా మంది బయటకు వచ్చి ఆలోకనాథ్ పై మీటు ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఒక వేళ ఈ సినిమా కొని చివరి క్షణంలో ఏమైనా గొడవలు గరిగితే నష్టపోవాల్సి వస్తుంది అనేది బయ్యర్ల భయం. మరి ఈ సినిమా విడుదలకు ఇంకెన్ని ఆటంకాలు వస్తాయో చూడాలి.

Loading...