హాట్ హాట్ గా అక్కినేని బ్రదర్స్ హీరోయిన్ (ఫొటోలతో)

4762
హాట్ హాట్ గా అక్కినేని బ్రదర్స్ హీరోయిన్ (ఫొటోలతో)
హాట్ హాట్ గా అక్కినేని బ్రదర్స్ హీరోయిన్ (ఫొటోలతో)

హాట్ హాట్ గా అక్కినేని బ్రదర్స్ హీరోయిన్ (ఫొటోలతో) …. మున్నా మైఖేల్ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన నిధి అగర్వాల్, టాలీవుడ్ లోనూ చాలా ఫాస్ట్ గానే ఎంట్రీ ఇచ్చేసింది. నాగ చైతన్య సరసన సవ్యసాచితో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, ఆ సినిమా విడుదల కాకముందే అఖిల్ సరసన మిస్టర్ మజ్ను లో అవకాశం సంపాదించింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ లో “మాస్క్” “ఇక్కా” అనే సినిమాలతో పాటు, టాలీవుడ్ లో కూడా పూరి జగన్నాధ్ “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో నటిస్తుంది.. వీటిలో ఏదో ఒక సినిమా హిట్ అయితే గాని అమ్మడి కెరీర్ ఊపందుకోగా పోవచ్చు. రీసెంట్ నిధి అగర్వాల్ ఫోటోలు కొన్ని మీకోసం.

Loading...
Loading...