వాడొక రేపిస్ట్ ..తీసేయండి | అజయ్ దేవగన్ కు తనుశ్రీ దత్తా వార్నింగ్

102
వాడొక రేపిస్ట్ ..తీసేయండి | అజయ్ దేవగన్ కు తనుశ్రీ దత్తా వార్నింగ్
వాడొక రేపిస్ట్ ..తీసేయండి | అజయ్ దేవగన్ కు తనుశ్రీ దత్తా వార్నింగ్

వాడొక రేపిస్ట్ ..తీసేయండి | అజయ్ దేవగన్ కు తనుశ్రీ దత్తా వార్నింగ్ ….. అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “దే దే ప్యార్ దే”. రీసెంట్ గా యూనిట్ విడుదల చేసిన ట్రైలర్, సాంగ్ తో సినిమా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో ఆలోకనాథ్ నటిస్తుండటం విశేషం. ఇప్పటికే ఆలోకనాథ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఈ విషయంపై తనుశ్రీ అజయ్ దేవగన్ ను ప్రశ్నిస్తోంది.

వాడొక రేపిస్ట్ .. అతని ప్లేస్ లో వేరే ఆర్టిస్ట్ ని తీసుకోండి అని సలహా ఇస్తుంది. ఇక్కడ ఈ అమ్మడు గుర్తుపెట్టుకోలసిన చాలా విషయాలు మర్చి పోతుంది. ప్రూవ్ అయ్యే వరకు ఆరోపణలు మాత్రమే. అలాగే తనుశ్రీ చేసిన ఆరోపణలకు కూడా ఇప్పటి వరకు అధరాలు లేవు. అలాంటిది ఆర్టిస్ట్ ని మార్చమనేంత అధికారం ఈమెకు ఎవరిచ్చారు.. ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తూ మరోసారి అజయ్ దేవగన్ అభిమానులు తనుశ్రీ దత్తా ను ట్రోల్ చేస్తున్నారు.

Loading...