రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న నటి దర్శకుడు

89
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న నటి దర్శకుడు
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న నటి దర్శకుడు

రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న నటి దర్శకుడు …. కోలీవుడ్ లో దర్శకత్వ శాఖలో పని చేస్తున్న నవీన్, నటి సింధు రెడ్డి నిన్న సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరూ 2013 నుంచి లివింగ్ టుగెదర్ రేలషన్ లో వున్నారని తెలుస్తుంది. నవీన్ నిర్మించి దర్శకత్వం వహించిన మోదర్ కోడం అనే సినిమాలో హీరోయిన్ సింధు రెడ్డి. అలాగే నవీన్ కు కూడా ఇదే తోలి చిత్రం. వీరిద్దరూ అప్పటినుంచి కూడా రేలషన్ లో వున్నారు. ఎట్టకేలకు ఆరేళ్ళ రిలేషన్ తరవాత నిన్న వివాహం చేసుకున్నారు.

Loading...