బికినిలో రచ్చ చేస్తున్న గ్రాండ్ మస్తీ హీరోయిన్

94
బికినిలో రచ్చ చేస్తున్న గ్రాండ్ మస్తీ హీరోయిన్
బికినిలో రచ్చ చేస్తున్న గ్రాండ్ మస్తీ హీరోయిన్

బికినిలో రచ్చ చేస్తున్న గ్రాండ్ మస్తీ హీరోయిన్ …. మూడేళ్ళ క్రితం గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అర్చన గౌతమ్. అంతకు ముందే ఎన్నో బికినీ టోర్నమెంట్లు గెలిచింది ఈ అమ్మడు. వాటిలో మిస్ బికినీ ఇండియా, మిస్ బికినీ యూనివర్స్, మిస్ ఉత్తర ప్రదేశ్, మిస్ కాస్మోస్ ఇండియా లాంటి అవార్డ్స్ వున్నాయి. గ్రాండ్ మస్తీ తరువాత హసీనా పార్కర్ లో నటించినా, పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన బికినీ ఫొటోలతో హల్చల్ చేస్తుంది. అన్ని బికినీ అవార్డులు గెలిసిన హాట్ బ్యూటీ బికినీ ఫోటోలు ఎలా వుంటాయో చెప్పక్కర్లేదు… ఈ అమ్మడు రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి..

https://www.instagram.com/p/BwO_fW_lW0l/
https://www.instagram.com/p/BwOqJzOFqJl/
https://www.instagram.com/p/BwEimbpnJtw/
https://www.instagram.com/p/BvpU14wFedc/
Loading...