కిస్ మీ అంటున్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి (ఫొటోలతో)

92
కిస్ మీ అంటున్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి (ఫొటోలతో)
కిస్ మీ అంటున్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి (ఫొటోలతో)

కిస్ మీ అంటున్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి (ఫొటోలతో) …. పాపం తేజస్వి ..టాలీవుడ్ లో నటిగా దూసుకు వచ్చిన ఈ అమ్మడు అనుకున్నంత ఫేమ్ సంపాదించలేకపోయింది. సినిమాలలో రాణి క్రేజ్ బిగ్ బాస్ తో సంపాదించుకుంది తేజస్వి. ఆ బిగ్ బాస్ క్రేజ్ కూడా పెద్దగా అవకాశాలకు వూతం ఇవ్వలేదు. దీంతో అందరిలాగే సోషల్ మీడియాను నమ్ముకుంది తేజస్వి. హాట్ హాట్ ఫొటోలతో ఎప్పుడూ రచ్చ చేసే తేజస్వి ఇప్పుడు తన పెంపుడు కుక్కతో కిస్ మీ అంటూ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి… ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి..

Loading...