అర్ధరాత్రి ఎటాక్ చేసి చూడీదార్ చింపేశారట

Telugu movie news
Sri reddy midnight assault అర్ధరాత్రి ఎటాక్ చేసి చూడీదార్ చింపేశారట
Sri reddy midnight assault అర్ధరాత్రి ఎటాక్ చేసి చూడీదార్ చింపేశారట

Sri reddy midnight assault …. అర్ధరాత్రి ఎటాక్ చేసి చూడీదార్ చింపేశారట … పోలీసులకు శ్రీ రెడ్డి ఫిర్యాదు … అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు తన ఇంటికి వచ్చి గొడవ చేసారని, తనను చంపే ఉద్దేశ్యంతోనే వచ్చారని, చూడీదార్ కూడా చింపేశారని శ్రీ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. వాళ్లిద్దరూ ఫైనాన్సర్ సుబ్రమణి, అతని అసిస్టెంట్ గోపి అని కూడా ఫిర్యాదులో పేర్కొంది శ్రీ రెడ్డి. వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ లో శ్రీ రెడ్డి ని కానీ, ఆమె చెప్పే అబద్ధాలని కానీ, పూర్తిగా పట్టించుకోవటం మానేసిన తరువాత చెన్నై చెక్కేసిన విషయం తెలిసిందే.

అక్కడ కూడా ఇదే సినిమా చూపించి కొంత మందిని భయపెట్టింది. ఇక్కడ మరోవిషయం ఉంది … ఈమె భయపెట్టింది అంటే అర్ధం ఈమెని చూసి ఎవరో భయపడ్డారని కాదు… ఇలాంటి వాళ్ళ నోట్లో మన పేరెందుకు అని భయపడేవాళ్ళే… ఎలాగోలా మొత్తానికి రెడ్డి డైరీస్ అనే ఒక సినిమా చేసింది. ఈ సినిమాకు ఫైనాన్సర్ సదరు సుబ్రమణి. ఇప్పుడు ఇతనిపైనే శ్రీ రెడ్డి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. దీన్ని బట్టే ఇందులో ఎన్నో బొక్కలున్నాయని అర్ధమవుతుంది కదా… మరోవిషయమేమిటంటే తన మీద దడి జరగటానికి పొలాచ్చి సెక్స్ రాకెట్ పై మాట్లాడటమే కారణం అంటూ మరో పుబ్లిచిత్య్ స్టంట్ కు తేరా తీసింది శ్రీ రెడ్డి.

General news & Sports ….. Movie news in english…. Facebook page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.