2019 ఐపిఎల్ జట్లు, ఆటగాళ్ళ పూర్తి వివరాలు

158
IPL 2019 Teams Players | 12 వ ఐపిఎల్ జట్లు, ఆటగాళ్ళ పూర్తి వివరాలు
IPL 2019 Teams Players | 12 వ ఐపిఎల్ జట్లు, ఆటగాళ్ళ పూర్తి వివరాలు

IPL 2019 Teams Players | 12 వ ఐపిఎల్ జట్లు, ఆటగాళ్ళ పూర్తి వివరాలు…12 వ ఐపిఎల్ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది. గత సీజన్ల కంటే ముందుగానే ఈసారి ఐపిఎల్ రావటం విశేషం. ఈ ఐపిఎల్ కప్ కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, డిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ 11 పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజార్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు 2019 ఐపిఎల్ కోసం పోటీ పడుతున్నాయి.

Sun Risers Hyderabad, Ipl 2019, సన్ రైజర్స్ హైదరాబాద్ ..భువనేశ్వర్ కుమార్, బసిల్ థంపి, యూసఫ్ పఠాన్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్టిల్, రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, షకీబ్ అల్ హసన్, దీపక్ హూడా, మనీష్ పాండే, టి నటరాజన్, రిక్కి భుయ్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, బిల్లీ స్తాన్లేక్, జానీ బేర్‌స్టో, వృద్డిమన్ సాహా, శ్రీవాట్స్ గోస్వామి

Chennai super kings, IPL 2019, చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోని (C), సురేష్ రైనా, దీపక్ చాహల్, కె ఎమ్ ఆసిఫ్, కరన్ శర్మ, ధృవ్ షోరె, డ్యూప్లెసిస్, మురళి విజయ్, రవీంద్ర జడేజా, స్యామ్ బిల్లింగ్స్, మైఖేల్ సాంట్‌నేర్, డేవిడ్ విల్లి, బ్రావో, షేన్ వాట్సన్, కేధర్ జాధవ్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, ఎన్ జగదీశన్, శార్దుల్ ఠాకూర్, మోను కుమార్, చైతన్య బిష్ణోయ్, మోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్

Delhi capitals, డిల్లీ క్యాపిటల్స్ ….. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, పృధ్వి షా, అమిత్ మిశ్రా, అన్వేష్ ఖాన్, హర్షల్ పటేల్, రాహుల్ టెవాటియా, జయంత్ యాదవ్, మనోజ్ కాల్రా, కొలిన్ మున్రో, క్రిస్ మోరిస్, కగిసొ రబడా, సందీప్ లమిచ్చనే, ట్రెంట్ బోల్ట్, హనుమా విహరి, అక్షర్ పటేల్, ఈషాంత్ శర్మ, అంకుష్ బేన్స్, నథు సింగ్, కోలిన్ ఇంగ్రామ్, షర్ఫేన్ రుధర్ఫర్ద్, కీమో పాల్, జలజ్ సక్సేనా, బండారు అయ్యప్ప, శిఖర్ ధావన్, విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్

Kings XI punjab, కింగ్స్ 11 పంజాబ్…… కె ఎల్ రాహుల్, క్రిస్ గేల్, ఆండ్రూ టై, మయంక్ అగర్వాల్, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్, మొసెస్ హెన్‌డ్రిక్స్, నికోలస్ పూరన్, వరుణ్ చక్రవర్తి, స్యామ్ కుర్రన్, మహమ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్, హర్దిస్ విల్జొన్, ఆర్సదీప్ సింగ్, దర్శన్ నాల్కండే, ప్రభ్ సిమ్రన్ సింగ్, అగ్ఞివేశ్ అయాచి, హర్ప్రీత్ బ్రార్, ఎం అశ్విన్

Kolkata Knight Riders, కోల్‌కతా నైట్ రైడర్స్ … దినేష్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, శుబమణ్ గిల్, పీయూష్ చావ్లా, కుల్‌దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, శివం మావి, నితీష్ రాణా, రింకు సింగ్, కామ్లేష్ నాగర్‌కోటి, కార్లోస్ బ్రత్వైట్, లోకి ఫర్‌గసన్, అన్రిచ్ నార్ట్జ్, నిఖిల్ నైక్, హ్యారీ గర్నీ, యర్రా పృథ్వీరాజ్, జో డెన్లీ, శ్రీకాంత్ ముంధే

Mumbai Indians, ముంబై ఇండియన్స్ …. రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, హర్ధిక్ పాండ్య, జస్పృీత్ బుమ్రా, కునాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, మయంక్ మార్కండే, రాహుల్ చాహర్, అంకుల్ రాయ్, సిద్దేశ్ లాడ్, ఆదిత్య టేర్, క్యూ డి కాక్, ఏవీన్ లూయిస్, కెవిన్ పొలార్డ్, బెన్ కటింగ్, మైఖేల్ మెచ్‌లాగన్, ఆడమ్ మిల్న్, జేసన్ బేహేంద్రొఫ్ఫ్, లసిథ్ మలింగ, అన్మోల్ప్రీత్ సింగ్, బరిన్దర్ స్రన్, పంకజ్ జైశ్వాల్, రషిక్ సలామ్

Rajasthan Royals, రాజస్థాన్ రాయల్స్ …. అజింక్య రహానే, కృష్ణప్ప గౌతమ్, సంజు శాంసన్, శ్రియస్ గోపాల్, ఆర్యమన్ బిర్లా, ఎస్ మిథున్, ప్రశాంత్ చోప్రా, స్టువర్ట్ బిన్నీ, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్, జాన్ బట్లర్, జొఫ్రా ఆర్చర్, ఐష్ సోది, ధవళ్ కులకర్ణి, మహిపాల్ లోమరోర్ , జయదేవ్ ఉనద్కట్, వరుణ్ ఆరోన్, ఓషన్ థామస్, శశాంక్ సింగ్, లియాన్ లివిన్స్టన్, శుభం రాజానే, ఎం వోహ్రా, అష్టోన్ టర్నర్, రియాన్ పరాగ్

Royal challengers Bangalore, రాయల్ ఛాలెంజార్స్ బెంగళూరు | విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, పార్థివ్ పటేల్, వై చాహల్, టీం సౌథీ, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, కుల్వంత్ ఖేజ్రోలియా, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, నాథన్ కౌంటర్ నైల్, మొయిన్ అలీ, మహమ్మద్ సిరాజ్, కోలిన్ డే గ్రందొమ్మీ, శిమ్రాన్ హేట్మేయర్, దేవదత్త పాడిక్కాల్, శివమ్ దూబే, హేన్రిచ్ క్లాస్సేన్, గురుకీరత్ సింగ్, హిమ్మత్ సింగ్, ప్రయాస రే బర్మన్, మన్దీప్ సింగ్

Loading...