నెట్లో సెగలు పుట్టిస్తున్న మరో హాట్ యాంకర్

858
నెట్లో సెగలు పుట్టిస్తున్న మరో హాట్ యాంకర్
నెట్లో సెగలు పుట్టిస్తున్న మరో హాట్ యాంకర్

నెట్లో సెగలు పుట్టిస్తున్న మరో హాట్ యాంకర్ …. సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తరువాత హీరోయిన్లకు వుండే అవకాశాలు యాంకర్లకు టివి నటీమణులకు కూడా వస్తున్నాయి. కారణం హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నిర్మాతలకు గళం వేయటమే. దాదాపుగా ఇప్పుడు హాట్ యాంకర్లందరూ కూడా సినిమాల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. దీనికి కారణం కూడా సోషల్ మీడియానే… ఐపీఎల్ యాంకర్ అర్చన విజయ కోహ్లీ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది. ఈ అమ్మడు కూడా అడపాదడపా హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా అర్చన షేర్ చేసిన కొన్ని ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి…

https://www.instagram.com/p/BvTnJP4BQUc/
https://www.instagram.com/p/BvJU6KiBxme/
https://www.instagram.com/p/Bun4V4thLP9/
https://www.instagram.com/p/BubcKFchTua/
https://www.instagram.com/p/BulY5N9BJ03/
Loading...