ఇది క్రేజ్ అంటే. టైటిల్ కూడా లేని సినిమాకు 55 కోట్లు ??

102
Vijay Atlee Nayanthara Thalapathy 63 rights | ఇది క్రేజ్ అంటే. టైటిల్ కూడా లేని సినిమాకు 55  కోట్లు ??
Vijay Atlee Nayanthara Thalapathy 63 rights | ఇది క్రేజ్ అంటే. టైటిల్ కూడా లేని సినిమాకు 55 కోట్లు ??

Vijay Atlee Nayanthara Thalapathy 63 rights | ఇది క్రేజ్ అంటే. టైటిల్ కూడా లేని సినిమాకు 55 కోట్లు ?? …. విజయ్, అట్లీ, నయనతార, ఏఆర్ రహమాన్ కామినేషన్ అంటే మరి ఆ మాత్రం క్రేజ్ ఉండదా. విజయ్ 63 వ సినిమా అట్లీ దర్శకత్వం లో తెరకెక్కుతోంది. తేరి, మెర్సల్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా కావటం ఈ సినిమాపై అంత భారీ క్రేజ్ ఉండటానికి మొదటి కారణమయితే, లేడీ సూపర్ స్టార్ నయనతార రెండోసారి విజయ్ తో జతకట్టడం మరో కారణం. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సాటిలైట్ రైట్స్ సన్ టివి భారీ ధరకే సొంతం చేసుకుంది. ఎంత అన్న విషయం క్లియర్ గా తెలియకపోయినా, సాటిలైట్, డిజిటల్, హిందీ రైట్స్ కలిపి 55 కోట్లపైనే పలకనున్నట్లు ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెపుతున్నారు. ఈ సినిమాలో విజయ్ ఫుట్ బాల్ కౌచ్ అవతారంలో కనిపించనున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 16 మంది హీరోయిన్లు ఉంటారట ఈ సినిమాలో. దీనిబట్టి మహిళా ఫుట్ బాల్ టీం కౌచ్ గా విజయ్ కనిపిస్తున్నాడు అనేది అర్ధమవుతుంది.

Loading...