నయనతార కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ బస్సు

108
Nayanthara Special Delux Bus | నయనతార కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ బస్సు
Nayanthara Special Delux Bus | నయనతార కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ బస్సు

Nayanthara Special Delux Bus | నయనతార కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ బస్సు ….. నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఐరా సినిమా ఈనెల 28 న తెలుగు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. కోలీవుడ్ తో పటు దాదాపు అన్ని సౌత్ రాష్ట్రాల్లోనూ నయనతార కు అభిమానులున్నారు. బహుశా అందుకేనేమో నయనతార ను లేడీ సూపర్ స్టార్ అని పిలిచేడి. ఈ ఐరా సినిమాకోసం తెలుగునాట వినూత్న రీతిలో పబ్లిసిటీ చేయనున్నారు. కేవలం ఈ సినిమా పబ్లిసిటీ కోసం ఒక డీలక్స్ బస్సును సిద్ధం చేసారు.. బస్సుకు మూడు పక్కల ఐరా సినిమా పోస్టర్లు, వెనుక భాగం లో వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఆ వీడియో లో ట్రైలర్, సాంగ్స్ తో పాటు పోస్టర్స్, ఇతర పబ్లిసిటీ మెటీరియల్ ఏముంటే అది బస్ వెనుక ప్లే అవుతూ ఉంటుంది. ఇలాంటి వినూత్న పబ్లిసిటీ ని ఇంతకూ ముందు రజినీకాంత్ కబాలి కోసం చేయటం చూసాం. అప్పుడు ఏకంగా విమానాల పైనే కబాలి పోస్టర్స్ వేసి పబ్లిసిటీ చేసారు..

General news …. Movie news

Loading...