వల్గర్ సినిమా ఎవరూ పట్టించుకోలేదు

152
వల్గర్ సినిమా ఎవరూ పట్టించుకోలేదు
వల్గర్ సినిమా ఎవరూ పట్టించుకోలేదు

వల్గర్ సినిమా ఎవరూ పట్టించుకోలేదు …. తమిళ రీమేక్ సినిమా చీకటి గదిలో చితక్కొట్టుడు నిన్న విడుదలైంది. అయితే శృతిమించిన వల్గారిటీ, సెక్స్, బూబ్ షో తో ప్లస్ అసలు పాయింటే హస్తప్రయోగం మీద తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని టార్గెట్ చేసింది. విడుదల చేసిన ట్రైలర్, టీజర్ అన్ని కూడా యూత్ నే టార్గెట్ చేసినా ఎందుకో మరి విడుదల తరువాత అంత క్రేజ్ రాలేదు.

దాదాపు తొంభై శాతం మందికి ఈ సినిమా విడుదలైన విషయమే తెలియదు. అన్నిటికంటే ఆశ్చర్య కర విషయమేమిటంటే, ప్రతి చిన్న సినిమాకు కూడా రివ్యూలు ఇచ్చే ఎవరు కూడా ఈ సినిమాను పట్టించుకోక పోవటం. అందుకే అనేది మరి ప్రతి దానికి హద్దుంటుంది అని. కేవలం ప్రైవేట్ గా, యూట్యూబ్ ల్లో చూసుకునే సినిమాలు థియేటర్స్ లో విడుదల చేస్తే ఎవరు చూస్తారు.. బహుశా వీళ్ళు తాగేట్ చేసిన యూత్ అంతా పరీక్షలు, ఎలక్షన్ లో బిజీగా వుంది ఉండవచ్చు… లాంగ్ వీకెండ్ కలిసొచ్చే అంశమే అయినా, సోమవారానికి ఈ సినిమా భవిష్యత్తు తేలనుంది..

Loading...