కుర్రకారుకి నిదుర లేకుండా చేస్తున్న కత్రినా కైఫ్ (ఫొటోలతో)

106

కుర్రకారుకి నిదుర లేకుండా చేస్తున్న కత్రినా కైఫ్ (ఫొటోలతో) …. టాలీవుడ్ లో వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాతో తెరంగేట్రం చేసింది కత్రినా కైఫ్. ఆ తరువాత బాలీవుడ్ లో నటన రాణి హీరోయిన్ గా, ఆ తరువాత మెచ్యూర్డ్ హీరోయిన్ గా ఎదిగింది. నిన్న మొన్నటి వరకు కూడా బాలీవుడ్ ని ఏలిన ఈ అమ్మడు ఇప్పుడు కొంత నిదానించింది. వెండి తెరపై కొంత హావ తగ్గటంతో సోషల్ మీడియాలో హావ పెంచుకుంది కత్రినా. నిన్న హోలీ సందర్భంగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన మూడు ఫోటోలు చుస్తే కుర్రాళ్ళ మతులు పోవటం ఖాయం. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...