నలభైలలోనూ హాట్ గానే పవన్ కళ్యాణ్ హీరోయిన్

96
నలభైలలోనూ హాట్ గానే పవన్ కళ్యాణ్ హీరోయిన్
నలభైలలోనూ హాట్ గానే పవన్ కళ్యాణ్ హీరోయిన్

నలభైలలోనూ హాట్ గానే పవన్ కళ్యాణ్ హీరోయిన్ ….. హ్రితిక్ రోషన్ తో పాటుగా బాలీవుడ్ కి కహో నా ప్యార్ హై అనే సినిమాతో పరిచయమయింది హాట్ నటి అమీషా పటేల్. ఆ తరువాత సౌత్ లో కూడా చక్రం తిప్పింది. తెలుగులో పవన్ కళ్యాణ్ బద్రి తో ఎంట్రీ ఇచ్చినా, తరువాత బాలయ్య, ఎన్టీఆర్, మహేష్ బాబు ల సరసన కూడా నటించింది. వయసులో ఉండగా బాగానే హావ నడిపించిన ఈ అమ్మడు ఇప్పుడు నలభై దాటాక కూడా హీరోయిన్ రోల్స్ కావాలంటే ఎలా సాధ్యమవుతుంది… అయినా సరే తన వంతు ప్రయత్నం గా సోషల్ మీడియాలో ఇంకా వేడి పుట్టిస్తూనే వుంది అమీషాపటేల్..

Loading...