అక్కడికెళ్లి అందాలారబోసినా ఫలితం లేదు

79
అక్కడికెళ్లి అందాలారబోసినా ఫలితం లేదు
అక్కడికెళ్లి అందాలారబోసినా ఫలితం లేదు

అక్కడికెళ్లి అందాలారబోసినా ఫలితం లేదు … రెజీనా కాసాండ్రా మొదట తెలుగులో మెగా హీరోలతో చాలా సినిమాల్లో నటించింది.. కొంతకాలం ఒక మెగా హీరోతో డేటింగ్ చేసిందని, పెళ్లిచేసుబోయిందని ర్యూమర్లు కూడా ఉన్నాయి.. తెలుగులో చిన్న హీరోలతో అన్ని సినిమాలు చేసినా, పెద్ద హీరోలు ఎందుకో ఆమెను అచ్చెప్త్ చేయలేదనే చెప్పాలి. అందం అభినయం అన్ని ఉన్నాయి. పైగా అందాల ఆరబోతకు అస్సలు వెనుకాడదు. మరి టాలీవుడ్ లో ఎందుకు నిలదొక్కుకోలేదో ఆమెకే తెలియాలి.

ఆ తరువాత కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది రెజీనా. అక్కడ కొంచం పరవాలేదు.. ఆఫర్లు బాగానే వున్నా, అక్కడ కూడా రెండోశ్రేణి హీరోలే తప్ప పెద్ద హీరో సినిమాలు దక్కలేదు. ఇక ఒక సూపర్ హిట్ తో రీసెంట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ సినిమాలో కూడా సోనమ్ కపూర్ డామినెటే చేయటంతో బాలీవుడ్ లో కూడా మరో అవకాశం ఇంకా రాలేదు. షరా మాములుగా మళ్ళీ సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసుకుంటూ తన వంతు ప్రయత్నాలు తాను చేస్తుంది రెజీనా..

Loading...