భార్యతో నగ్నంగా పోస్ట్ చేసిన సెల్ఫీని డిలీట్ చేసిన ప్రతీక్ బబ్బర్

72
భార్యతో నగ్నంగా పోస్ట్ చేసిన సెల్ఫీని డిలీట్ చేసిన ప్రతీక్ బబ్బర్
భార్యతో నగ్నంగా పోస్ట్ చేసిన సెల్ఫీని డిలీట్ చేసిన ప్రతీక్ బబ్బర్

భార్యతో నగ్నంగా పోస్ట్ చేసిన సెల్ఫీని డిలీట్ చేసిన ప్రతీక్ బబ్బర్.. ప్రేమికులరోజు సందర్భంగా ప్రతీక్ బబ్బర్, అతని భార్య సాన్య సాగర్ అర్ధ నగ్నంగా స్టీమ్ బాత్ చేసు దిగిన సెల్ఫీని సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు ప్రతీక్ బబ్బర్… వీరిద్దరివి కూడా మంచి పేరున్న కుటుంబాలు కావటం విశేషం.. ప్రతీక్ బబ్బర్ తల్లితండ్రి రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ సినిమా రంగంలో మంచి పేరును సంపాదిస్తే, సానియా సాగర్ తండ్రి ఉత్తర ప్రదేహ్ కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే… మరి వీరికి అలాంటి ఆలోచన ఎలా వచ్చిందో అర్ధం కావట్లేదు… ఆ ఫోటో పోస్ట్ చేసినప్పటి నుంచి అది బాగా వైరల్ అయింది… చాలా మంది అయితే ఇది కేవలం పుబ్లిచిత్య్ స్టంట్ అని కొట్టి పారేసారు… సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ ఎక్కువ కావటం తో నిన్న ప్రతీక్ బబ్బర్ ఆ పోస్ట్ ను తొలగించాడు…

పబ్లిసిటీ కోసం భార్యతో నగ్నంగా సెల్ఫీ … సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని ??

పబ్లిసిటీ కోసం భార్యతో నగ్నంగా సెల్ఫీ … సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని ??

Loading...