కోలీవుడ్ లో తెరంగేట్రానికి సిద్దమైన మరో హీరో కుమార్తె

96
కోలీవుడ్ లో తెరంగేట్రానికి సిద్దమైన మరో హీరో కుమార్తె
కోలీవుడ్ లో తెరంగేట్రానికి సిద్దమైన మరో హీరో కుమార్తె

కోలీవుడ్ లో తెరంగేట్రానికి సిద్దమైన మరో హీరో కుమార్తె … తమిళ సీనియర్ హీరో అరుణ్ పాండ్యన్ కుమార్తె కీర్తి పాండ్యన్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది… దర్శన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కీర్తి పాండ్యన్ హీరోగా నటించనుంది.. దర్శన్ అంటే కన్నడ స్టార్ హీరో కాదండోయ్ … కన సినిమాలో నటించిన దర్శన్… హీరో వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వటం అన్ని చోట్లా సహజమే గాని, వారసులు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంది మాత్రం కోలీవుడ్ లోనే ఎక్కువ… ఇప్పటికే కమల హాసన్ కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అలాగే మేనక కుమార్తె కీర్తి సురేష్, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి కూడా నట వారసులుగా తమను తాము ప్రూవ్ చేసుకున్నారు.

Loading...