వరలక్ష్మి క్యాథరిన్ లక్ష్మి రాయ్ ల నాగకన్య తెలుగు టీజర్ 11న

119
వరలక్ష్మి క్యాథరిన్ లక్ష్మి రాయ్ ల నాగకన్య తెలుగు టీజర్ 11న
వరలక్ష్మి క్యాథరిన్ లక్ష్మి రాయ్ ల నాగకన్య తెలుగు టీజర్ 11న

వరలక్ష్మి క్యాథరిన్ లక్ష్మి రాయ్ ల నాగకన్య తెలుగు టీజర్ 11న … వరలక్ష్మి, క్యాథరిన్, లక్ష్మి రాయ్ ప్రధాన పాత్రలలో నటించిన నాగ కన్య టీజర్ ఈనెల 11  న విడుదలవుతుంది… జర్నీ ఫెమ్ జై ఈసినిమాలో హీరోగా నటించాడు… వరలక్ష్మి శరత్ కుమార్ నాగ కన్య గా అద్భుతంగా వుంది.. కేథరిన్ క్యారెక్టర్ పోస్టర్ ఈనెల 10  న విడుదలవుతుంది… ఈ సినిమా సమ్మర్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది..

Loading...