చీర కట్టుకుంటే సైడ్ నుంచి చూసి హస్తప్రయోగం చేసుకున్నారట

18430
చీర కట్టుకుంటే సైడ్ నుంచి చూసి హస్తప్రయోగం చేసుకున్నారట
చీర కట్టుకుంటే సైడ్ నుంచి చూసి హస్తప్రయోగం చేసుకున్నారట

చీర కట్టుకుంటే సైడ్ నుంచి చూసి హస్తప్రయోగం చేసుకున్నారట .. చిన్మయి మరో బోల్డ్ సమాధానం ……. మీటూ ఉద్యమం బాలీవుడ్ లో ఒక రేంజ్ లో ఉంది… ఆ ఉద్యమాన్ని సౌత్ లో నడిపిస్తున్న వాళ్ళలో ముందంజలో ఉంటుంది చిన్మయి…. ఈమె చేసిన ఆరోపణాలలో నిజామెంత ఉందో తెలియదు కానీ, లిస్ట్ మాత్రం ఇండియా బార్డర్ కూడా దాటేసింది… ఈ మధ్యనే డబ్బింగ్ అసొసియేషన్ లో సభ్యత్వాన్ని కూడా కోల్పోయింది… అంతే కాకుండా నన్ను రెప్ చేస్తామని బెదిరిస్తున్నారు అంటూ కామెంట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది….

సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ కు నీడలా నిలిచిన (గాత్ర దానం చేసి) చిన్మయి కి అనుకున్నట్టు గానే మంచి సపోర్ట్ లభించింది… కాకపోతే ఇప్పటి వరకు ఆమె చేసిన ఏ ఆరోపణకు కూడా ఆధారాలు చూపలేదు…. రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక అభిమాని చిన్మయి ని చీర కట్టుకుంటే బాగుంటావు అంటూ సలహా ఇచ్చాడు. దీనికి రిప్లై ఇస్తూ చిన్మయి మరో బోల్డ్ సమాధానం చెప్పింది… గతంలో ఇలాగే చీర కట్టుకుంటే సైడ్ నుంచి ఫోటోలు తీసి పోర్న్ సైట్స్ లో అప్‌లోడ్ చేశారట. ఆ ఫోటోలు చూసి కొంతమంది హస్తప్రయోగం చేసుకున్నాం అని చిన్మాయి కి మెసేజ్ లు పెట్టారట…ఇలా చిన్మయి ప్రతి విషయాన్ని కూడా నెటిజన్లతొ ధైర్యంగా పంచుకుంటుంది…..

Loading...