హర హర శంభో శంకర …. సీక్రెట్ గా ఎందుకు రిజిస్టర్ చేశారో ?

102
Mahesh sukumar titled Hara Hara Sambho Shankara
Mahesh sukumar titled Hara Hara Sambho Shankara

Mahesh sukumar titled Hara Hara Sambho Shankara | హర హర శంభో శంకర …. సీక్రెట్ గా ఎందుకు రిజిస్టర్ చేశారో ? …. మహర్షి తరువాత మహేష్ బాబు సుకుమార్ తో మరో చిత్రం చేయనున్న విషయం తెలిసిందే… ఇంతకు ముందు ఇదే కాంబినేషన్ లో 1 నేనొక్కడినే అనే డిజాస్టర్ సినిమా వచ్చింది. సినిమా బాగానే ఉన్నా ఎందుకో కాసుల వర్షం కురిపించలేదు… మరోసారి వీరి కాంబినేషన్ లో మరో వైవిధ్యమైన చిత్రం తెరకెక్కనుంది. సినిమాకు సంబంధించిన ఏ విషయం కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పుడు వీరు చేసే సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది.. ఈ సినిమాకు టైటిల్ ని సాధారణంగా మైత్రి వారు రిజిస్టర్ చేయాలి కానీ సుకుమార్ తన కో డైరెక్టర్ తో ఈ టైటిల్ రిజిస్టర్ చేపించాడు… మరి ఆధ్యాత్మికంగా అనిపిస్తున్న ఈ టైటిల్ తో మహేష్ సుకుమార్ ఏం వండర్ చేస్తారో చూడాలి.

Loading...