లీకైన్ కైరా అద్వానీ లిప్ లాక్… వైరల్ అయిన వీడియో (వీడియోతో)

23892
Kiara advani shahid kapoor lip lock
Kiara advani shahid kapoor lip lock

Kiara advani shahid kapoor lip lock | లీకైన్ కైరా అద్వానీ లిప్ లాక్… వైరల్ అయిన వీడియో (వీడియోతో) …. తెలుగులో భారీ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను హింది, తమిళ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే….  తమిళ్ లో ఈ సినిమా కు వర్మ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు…. ఇప్పటికే ఫస్ట్ లుక్, సెకెండ్ లుక్, టీజర్ విడుదలయ్యాయి కానీ అవేమి అంతగా ఎఫెక్ట్ చూపలేకపోయాయి….  ఇదే సినిమా హింది రీమేక్ లో షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా నటిస్తున్నారు… ఈ సినిమాకు హింది లో కబీర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు… రీసెంట్ గానే ఈ సినిమా ఫస్ట్ లుక్ బయటికి వచ్చింది…

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.  ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఢిల్లీ లోని ఒక కాలేజ్ లో జరిగింది…. ఆ కాలేజ్ విధ్యర్ధులు ఆ షూటింగ్ ను తమ మొబైల్స్ లో షూట్ చేశారు… కొంత మంది ఆ వీడియొస్, ఫోటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు…. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…. మీరూ ఓ లుక్ వేయండి….

https://www.instagram.com/p/BsreHtVgRk7/
Kiara advani shahid kapoor lip lock
Loading...