బాలయ్యను మించి పోయిన రామ్‌చరణ్

83
బాలయ్యను మించి పోయిన రామ్‌చరణ్
బాలయ్యను మించి పోయిన రామ్‌చరణ్

బాలయ్యను మించి పోయిన రామ్‌చరణ్ … బాలయ్య బాబు నట జీవితంలో ఒక ప్రత్యేక మైన సినిమా “పల్నాటి బ్రహ్మ నాయుడు” … ఇంతకు ముందు ఏ సినిమాలోనూ లేని అద్భుత దృశ్యాలు ఈ సినిమాలో ఉంటాయి.. ఉదాహరణకి తోడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవటాం లాంటి కొన్ని సీన్స్ ఆ సినిమాకు ఎక్కడ లేని ప్రత్యేకతను తెచ్చాయి… అప్పట్లో బాలయ్య బాబు ఫ్యాన్స్ బి.గొపాల్ కావాలనే బాలయ్య సినిమా చెడగొట్టాడు అనే కామెంట్స్ చేశారు.. ఈ సినిమాలో డైరెక్టర్ పైత్యం పరచూరి అర్ధం లేని డైలాగ్స్ ఈ సినిమాను ఎవరు చేరుకోలేని స్థాయిలో నిలబెట్టాయి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో బాలయ్య బాబే స్వయంగా ఆ సినిమా చేయకపోతే బాగుండేది అన్నాడంటే ..ఆది ఆ సినిమా ఎఫెక్ట్. 

ఒక స్టార్ హీరో కి ఇంతకంటే దరిద్రమైన సినిమా రాదు అనే అరుదైన రెకార్డ్ ఇన్నేళ్ల తరువాత బీట్ అయ్యింది.. ఇందులో రామ్‌చరణ్ బోయపాటి కత్తి ఫీట్ లు, ట్రేన్ ఫీట్ అద్భుతం.. ఈ రెండు సీన్లు బాలయ్య పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమా కంటే గొప్పగా తెరకెక్కించారు…. ఇన్నేళ్ళు బాలయ్య ని ఆ పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమా సీన్స్ తో మెగా అభిమానులు ట్రోల్ చేసేవారు… కత్తి తో నరికితే తల వెగిరి పోవటం, వాటిని గద్దలు పట్టుకుపోవటం లాంటి అద్భుతమైన్ సీన్స్ ఈ వినయ విధేయ రామ సినిమాలో చాలానే ఉన్నాయి…  ఇప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్స్ ఈ సీన్స్ తో రామ్‌చరణ్ ని ట్రోల్ చేయటం మొదలు పెట్టేశారు….. మీరు ఓ లుక్ వేయండి….

https://twitter.com/sachin2805117/status/1083603221896032258

Also Read:

వినయ విధేయ రామ మూవీ రివ్యూ (తెలుగులో)

రజినీకాంత్ పేట మూవీ రివ్యూ

గ్ల్యామర్ గేట్‌లెత్టిందీ… విజయ్ దేవరకొండ పక్కన చాన్స్ కొట్టేసింది!

ప్లాప్ హీరో ప్లాప్ హీరోయిన్ డేటింగ్ … బికిని ఫోటోలు పోస్ట్ చేసిన హీరోయిన్!

సంక్రాంతి అల్లుళ్ళదే హవా… లైన్ క్లియర్ చేసిన బాలయ్య రామ్‌చరణ్