గ్ల్యామర్ గేట్‌లెత్టిందీ… విజయ్ దేవరకొండ పక్కన చాన్స్ కొట్టేసింది

427
Catherine tresa vijay devarakonda
Catherine tresa vijay devarakonda

Catherine tresa vijay devarakonda | గ్ల్యామర్ గేట్‌లెత్టిందీ… విజయ్ దేవరకొండ పక్కన చాన్స్ కొట్టేసింది…. ఒక జమానాలో హీరోయిన్స్ ప్రొడక్షన్ హౌస్ లకి తమ ఫోటోలు పంపే వారు… నిర్మాటకు నచ్చితే చాన్స్ వచ్చేది… ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సోషల్ మీడియా వేదికగా హీరోయిన్స్ తమ అందాలు ఆరబోసి చాన్స్ లు కొట్టెస్తున్నారు… గత కొంత కాలంగా సోషల్ మీడియా లో హాట్ ఫొటోలతో వేడి పుట్టిస్తుంది కేథెరిన్ ట్రెసా… సరైనొడు సినిమాలో లీడ్ రోల్ చేసినా ఈమెకు ఎందుకో ఆ తరువాత సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి.

విజయ్ దేవరకొండ ఇప్పుడు చేస్తున్న డియర్ కామ్రేడ్ తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే… ఈ సినిమాకు హీరోయిన్ గా కేథరీన్ ను ఫైనల్ చేసిన వార్తలు వస్తున్నాయి… అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ… విశ్వసనీయ వర్గాల సమాచారం…..

Loading...
Loading...