శ్రుతి మించిన అభిమానం… కత్తులతో పొడుచుకున్న ఫాన్స్

17
Ajith Viswasam Rajinikanth Petta
Ajith Viswasam Rajinikanth Petta

Ajith Viswasam Rajinikanth Petta | శ్రుతి మించిన అభిమానం… కత్తులతో పొడుచుకున్న ఫాన్స్ …. సంక్రాంతి పండుగ దాదాపుగా అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రత్యెకమే….. ఈ పండుగ సీజన్లో కొల్ల పందాలు, ఎడ్ల పందాల జోరు ఎలాగూ ఉంటుంది. అలాగే సినిమాల సందడి కూడా బాగానే ఉంటుంది… తెలుగు లో నాలుగు భారీ చిత్రాలు, తమిళం లో రెండు భారీ చిత్రాలు ఈ సీజన్ లో విడుదలయ్యాయి… అవ్వబోతున్నాయి. 

తమిళంలో రజినీకాంత్ పెట్ట తో పాటు అజిత్ విశ్వాసం కూడా ఈరోజే విడుదలయింది. తమిళ హీరోల అభిమానులకి పిచ్చి పీక్ లో ఉంటుంది… ఈరోజు ఇద్దరు హీరోల సినిమాలు విడుదలవటంతో చాలా చోట్ల అభిమానుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. ఏ స్థాయిలో అంటే తిట్టుకునే స్థాయి, కొట్టుకునే స్థాయి కూడా దాటిపోయాయి… వేలూరు లోని ఒక థియేటర్ వద్ద ఇరు హీరోల అభిమానులు ఒకరి పై ఒకరు కత్తులతో దాడి చేసుకున్న సంఘటన సంచలనం సృష్టిస్తుంది… గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం… ఇదంతా చూస్తుంటే ఇక ముందు తమిళంలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలవటం అసాధ్యమే అని చెప్పవచ్చు…

Also Read:

హాట్ డ్రెస్ లో ఘాటు అందాలు … రొమ్యాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తున్న శ్రియ

ఒరిజినల్ కాదు .. ప్లాస్టిక్ అన్నాడట

నోటి దూల ఉంటే ఇంతే… పేట కు ఇంకా తగ్గనున్న థియేటర్స్.. ??

నాకు పెళ్లితో పని లేదు .. బిగ్ బాస్ బ్యూటీ ఒవియా!

నటి ప్రియాంక విడాకులకు కారణం లీకైన ప్రైవేట్ ఫొటోలేనట

Loading...
Loading...