సినిమా కోసం తండ్రి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన అజిత్ వీరాభిమాని

34
Ajith fans Rajinikanth Fans
Ajith fans Rajinikanth Fans

Ajith fans Rajinikanth Fans | సినిమా కోసం తండ్రి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన అజిత్ వీరాభిమాని…. తమిళనాడు లో అజిత్ ఫాన్స్ అరాచకం ఎక్కువవుతోంది… అందులోనూ వేలూరు జిల్లాలో అజిత్‌కు వీరాభిమానుల సంఖ్య భారీగా ఉంది. ఇప్పటికే ఒక థియేటర్ వద్ద అభిమానులు కత్తులతో పొడుచుకున్న సంఘటన కూడా ఇదే జిల్లాలో సంచలనం సృష్టించింది.. ఇలాంటిదే మరో సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

అజిత్ అభిమానులంతా కూడా మొదటిరోజునే సినిమా చూడాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్టార్ హీరో అభిమానుల్లో ఇది సహజం. వేలూరు కు చెందిన అజిత్ కుమార్ కూడా హీరో అజిత్ కు వీరాభిమాని.. అభిమాన హీరో సినిమా మొదటి రోజు చూడటానికి తండ్రి డబ్బులు ఇవ్వలేదని మొఖం పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలినా గాయాలతో ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అజిత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నారు.. అజిత్ కుమార్ పై హత్య యత్నం కేసు నమోదు చేశారు… ఇంకా వెలుగులోకి రాణి ఇలాంటి సంఘటనలు ఇంకెన్నో ??

Also Read:

హాట్ డ్రెస్ లో ఘాటు అందాలు … రొమ్యాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తున్న శ్రియ

ఒరిజినల్ కాదు .. ప్లాస్టిక్ అన్నాడట

నోటి దూల ఉంటే ఇంతే… పేట కు ఇంకా తగ్గనున్న థియేటర్స్.. ??

నటి ప్రియాంక విడాకులకు కారణం లీకైన ప్రైవేట్ ఫొటోలేనట