ప్లాప్ హీరో ప్లాప్ హీరోయిన్ డేటింగ్ … బికిని ఫోటోలు పోస్ట్ చేసిన హీరోయిన్

4252
ప్లాప్ హీరో ప్లాప్ హీరోయిన్ డేటింగ్ ... బికిని ఫోటోలు పోస్ట్ చేసిన హీరోయిన్
ప్లాప్ హీరో ప్లాప్ హీరోయిన్ డేటింగ్ … బికిని ఫోటోలు పోస్ట్ చేసిన హీరోయిన్

ప్లాప్ హీరో ప్లాప్ హీరోయిన్ డేటింగ్ … బికిని ఫోటోలు పోస్ట్ చేసిన హీరోయిన్… ఒకప్పుడు విమల రామన్ అనే హీరోయిన్ ఉండేది… గుర్తుందా… తెలుగు తమిళ్ హింది అన్ని భాషల్లో చేసిన గాని గుర్తింపు రాలేదు… విమలా రామన్ చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఆడలేదు.. ప్లాప్ హీరోయిన్ గానే ముద్ర పడింది. 

అలాగే తెలుగు లో వాన అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన వినయ్ రాయ్ ఆ సినిమా డిజాస్టర్ కావటం తో మలీ కనపడకుండా పోయాడు.. ఈ ఇద్దరు ప్లాప్ స్టార్లు డేటింగ్ లో ఎంజాయ్ చేస్తున్నారు… ఈ మధ్యనే న్యూ ఇయర్ వేడుకలకు మాల్దీవ్స్ కు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు… అక్కడి బికిని ఫోటోలను పోస్ట్ చేసి  తానొకటి ఉంది అని గుర్తు చేసింది విమలా రామన్…..ఆ బికిని ఫొటోల పై ఓ లుక్ వేయండి…

https://www.instagram.com/p/BsaMqSrHY-J/
Loading...
Loading...