రెండు వందల కోట్ల క్లబ్ లో టెంపర్ రీమేక్!

35

Simba Two Weeks Collections | రెండు వందల కోట్ల క్లబ్ లో టెంపర్ రీమేక్! | యంగ్ టైగర్ ఎన్టీఆర్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన “టెంపర్” చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. అయితే, ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసారు. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుండే మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో వసూళ్లు నిలకడగా ఉన్నాయి.

Simmba Movie Collections
Simmba Movie Collections

అయితే, మొదటి రోజే 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం విడుదలైన రెండు వారాలకి కూడా అదే జోరుని కొనసాగించింది. కాగా, ఈ చిత్రం రెండు వారాలకి గాను మొత్తం 200 కోట్లు వసూల్ చేసిందని సమాచారం. యాక్షన్ కామెడీ జోనర్ తెరకెక్కిన ఈ సినిమాని దర్శ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన విషయం తెలిసిందే!

Also Read:

నోటి దూల ఉంటే ఇంతే… పేట కు ఇంకా తగ్గనున్న థియేటర్స్.. ?

రికార్డుల వేట ప్రారంభించిన కథానాయకుడు!

ఎన్ టి ఆర్ మహానాయకుడు యాత్ర లకు పోటీగా నిత్యామీనన్ “ప్రాణ”

కనీసం ఎల్.కె.జి అయినా పాస్ అవుతుందా ??