నోటి దూల ఉంటే ఇంతే… పేట కు ఇంకా తగ్గనున్న థియేటర్స్.. ??

82
Vallbhaneni Ashok Dil raju controversy
Vallbhaneni Ashok Dil raju controversy

Vallbhaneni Ashok Dil raju controversy | నోటి దూల ఉంటే ఇంతే… పేట కు ఇంకా తగ్గనున్న థియేటర్స్..  రజినీకాంత్ సిమ్రన్ త్రిష నటించిన “పేట” చిత్రం ఈ నెల 10న విడుదలవుతుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు రైట్స్ వల్లభనేని అశోక్, ప్రశష్‌న్న కుమార్ కొనుగోలు చేశారు.. పేట ప్రి రిలీజ్ ఫంక్షన్ టైమ్ లో నిర్మాతలు ప్రసన్న కుమార్, వల్లభనేని అశోక్ నోటి దూల ప్రదర్శించిన విషయం తెలిసిందే. నయీమ్ ని కాల్చి మంచి పని చేశారు… దిల్ రాజు, అల్లు ఆరవింద్ లాంటి మూవీ మాఫియా ని కూడా కాల్చి పారేయాలి అంటూ కామెంట్ చేసి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది..

ఇప్పటికే సుదర్శన్, ఆర్ టి సి క్రాస్‌రోడ్స్ లో థియేటర్స్ కోల్పోయిన రజినీకాంత్ పేట ఇంకెన్ని ప్రాబ్లమ్స్ లో పడుతుందో చూడాలి… నిజంగా ఒక వేళ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే … సినిమా విడుదలైన తరువాత దాని గురించి కంప్లేంట్ చేయటానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ లాంటి చాలా వేదికలు ఉన్నాయి.. వాళ్ళు వాడిన బాషకు ఎవరైనా నెగేటివ్ గానే రియాక్ట్ అవుతారు. ఆది సహజం.. అయినా మూడు పెద్ద తెలుగు సినిమాలు ఉన్నప్పుడు తమిళ్ డబ్బింగ్ సినిమా కి థియేటర్స్ ఎవరు మాత్రం ఇస్తారు.. ముందు ముందు ఈ నోటిదూల ఇంకెన్ని ప్రోబ్లెమ్స్స్ కి కారణం అవుతుందో ??

Also Read:

రికార్డుల వేట ప్రారంభించిన కథానాయకుడు!

నటి ప్రియాంక విడాకులకు కారణం లీకైన ప్రైవేట్ ఫొటోలేనట!

ఎన్ టి ఆర్ మహానాయకుడు యాత్ర లకు పోటీగా నిత్యామీనన్ “ప్రాణ”

కనీసం ఎల్.కె.జి అయినా పాస్ అవుతుందా ??

Loading...