కనీసం ఎల్.కె.జి అయినా పాస్ అవుతుందా ??

169
Priya anand LKG Tamil movie
Priya anand LKG Tamil movie

Priya anand LKG Tamil movie | కనీసం ఎల్ కె జి అయినా పాస్ అవుతుందా ?? అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు పాపం ప్రియా ఆనంద్ కి కాలం కలిసి రావట్లేదు…. తెలుగులో తమిళం లో హిందీలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది ప్రియా ఆనంద్… ఎన్నో హోప్స్ పెట్టుకున్న కన్నడ చిత్రం ఆరేంజ్ కూడా ఆ రేంజ్ లో ఆడలేదు… ఇప్పుడు ఆమె హోప్స్ అన్ని తమిళ్ చిత్రం ఎల్ కె జి పై ఉన్నాయి.

పెద్దగా ఫేమ్ లేని ఆర్ జె బాలాజి సరసన ప్రియా ఆనంద్ నటిస్తున్న కొత్త తమిళ్ చిత్రం “ఎల్ కె జి”… పొలిటికల్ కామెడీ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రభు దేవ దగ్గర అసోసీయేట్ అయిన ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్‌న్యాషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9 న విడుదలవనుంది…. ప్రస్తుతం ప్రియా ఆనంద్ భవిష్యత్తు ఈ సినిమా జయాపజయాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి అనటం లో సందేహం లేదు.

Also Read:

నోటి దూల ఉంటే ఇంతే… పేట కు ఇంకా తగ్గనున్న థియేటర్స్.. ?

రికార్డుల వేట ప్రారంభించిన కథానాయకుడు!

ఎన్ టి ఆర్ మహానాయకుడు యాత్ర లకు పోటీగా నిత్యామీనన్ “ప్రాణ”

Nithya menen “Praana” first look

కనీసం ఎల్.కె.జి అయినా పాస్ అవుతుందా ??

నాకు పెళ్లితో పని లేదు .. బిగ్ బాస్ బ్యూటీ ఒవియా

Loading...