రికార్డుల వేట ప్రారంభించిన కథానాయకుడు

69
Ntr Kathanayakudu records
Ntr Kathanayakudu records

Ntr Kathanayakudu records | రికార్డుల వేట ప్రారంభించిన కథానాయకుడు … ఎన్ టి ఆర్ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు మరి కొన్ని గంటల్లో విడుదలవనుంది… ఈ సినిమా ఇంతకు ముందు నందమూరి బాలకృష్ణ సినిమాల రికార్డులు అన్ని బద్దలుకొట్టటం ఖాయమే… ఇందులో ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు.. ఇప్పటి వరకు బాలకృష్ణ సినిమాల్లో అన్ని రికార్డ్స్ ని దాటేసి కొత్త రికార్డులు సృష్టించిన చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి… ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 13 కోట్లు కలెక్ట్ చేసింది…. అటు తెలుగు స్టేట్స్ లోను యు ఎస్ ఏ లోను కూడా కథానాయకుడు మొదటి రోజు రికార్డ్ మాత్రం ఖచ్చితంగా దాటుతుంది… కారణం ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేయటం ఒకటయితే, ఈ సినిమాకు బజ్ ఎక్కువుండటం మరో కారణం.

ఇంత వరకు ఎవరికి అనుమానం లేదు గాని, గౌతమిపుత్ర శాతకర్ణి కంటే చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తేనే సినిమా కనీసం బ్రేక్ ఈవన్ అవుతుంది… ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కనీసం 80 కోట్లు థియేటర్స్ ద్వారా కలెక్ట్ చేస్తేనే అందరు సేఫ్ అవుతారు… వరుసగా రోజుకో సినిమా ఉండటం కూడా ఈ సినిమాకు కొంత దెబ్బే అని చెప్పవచ్చు… అందులోనూ బుధవారం విడుదల కావటంతో ఈ లాంగ్ వీకెండ్ లో చాలా కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది…
ఇప్పటికయితే EST 9AM కి 111 లొకేషన్స్ లో వచ్చిన లైవ్ కలెక్షన్స్ $ 180,237….

Also Read:

నోటి దూల ఉంటే ఇంతే… పేట కు ఇంకా తగ్గనున్న థియేటర్స్.. ??

నటి ప్రియాంక విడాకులకు కారణం లీకైన ప్రైవేట్ ఫొటోలేనట!

ఎన్ టి ఆర్ మహానాయకుడు యాత్ర లకు పోటీగా నిత్యామీనన్ “ప్రాణ”

కనీసం ఎల్.కె.జి అయినా పాస్ అవుతుందా ??

Nithya menen “Praana” first look

నాకు పెళ్లితో పని లేదు .. బిగ్ బాస్ బ్యూటీ ఒవియా

Loading...