ఎన్ టి ఆర్ మహానాయకుడు యాత్ర లకు పోటీగా నిత్యామీనన్ “ప్రాణ”

81
Nithya menen Prana Release date
Nithya menen Prana Release date

Nithya menen Prana Release date | ఎన్ టి ఆర్ మహానాయకుడు యాత్ర లకు పోటీగా నిత్యామీనన్ ప్రాణ … ఒకటే పాత్రతో హింది తో పాటు సౌత్ ఇండియా లో నాలుగు భాషల్లోనూ తెరకెక్కిన వైవిధ్యభరిత చిత్రం “ప్రాణ”… తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ, హింది బాషల్లో రూపొందిన ఈ చిత్రమ్ మళయాళ వర్షన్ ఈ నెల 18 న విడుదలవుతుంది…

 మిగిలిన అన్ని బాషల్లో ఫెబ్రవరి 8 న విడుదలవుతుంది… ఫిబ్రవరి 7 న నందమూరి బాలకృష్ణ మహానాయకుడు, 8 న యాత్ర ఇప్పటికే విడుదలకు రడీగా ఉన్నాయి… ఇప్పుడు వీటికి పోటీగా ప్రాణ కూడా 8 న విడుదలవుతుంది… ఫాస్ట్ లుక్ ని బట్టి ఇదేదో హర్రర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రంగా కనిపిస్తుంది.

Nithya menen “Praana” first look

కనీసం ఎల్.కె.జి అయినా పాస్ అవుతుందా ??

నాకు పెళ్లితో పని లేదు .. బిగ్ బాస్ బ్యూటీ ఒవియా