నాకు పెళ్లితో పని లేదు .. బిగ్ బాస్ బ్యూటీ ఒవియా

449
Bigg Boss Fame oviya arav dating
Bigg Boss Fame oviya arav dating

Bigg Boss Fame oviya arav dating | నాకు పెళ్లితో పని లేదు .. బిగ్ బాస్ బ్యూటీ ఒవియా ….తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది ఒవియా …. తెలుగులో కూడా తరుణ్ పక్కన ఒక చిత్రంలో మెరిసింది…. అప్పుడు రాణి ఫేమ్ ఈ అమ్మడికి బిగ్ బాస్ తరువాత వచ్చింది… నటుడు అరవ్ తో ఒవియా డేటింగ్ చేస్తుంది అంటూ చాలా కాలం నుంచి కోలీవుడ్ లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి… రీసెంట్ గా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది అని, ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు అని కూడా పుకార్లు వినిపించాయి..

వీటన్నిటికీ ఓవియా సమాధానం ఇచ్చింది… అరవ్ తాను మంచి స్నేహితులమని, ఈ మధ్య గొడవ జరిగిన మాట వాస్తవమని, ఇప్పుడు అదేమీ లేదని, స్నేహితులుగా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళతామని, అంటే కానీ ఇదేమి ప్రేమ కాదని చెప్పింది…. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు మాత్రం వింత సమాధానం చెప్పింది ఒవియా…. పెళ్లి పై తనకు నమ్మకం లేదు అని… పెళ్లితో అసలు పనేమీ ఉంది అని… వెరైటీ గా ఎదురు ప్రశ్న వేసింది…

Also Read:

హాట్ డ్రెస్ లో ఘాటు అందాలు … రొమ్యాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తున్న శ్రియ

ఒరిజినల్ కాదు .. ప్లాస్టిక్ అన్నాడట

నోటి దూల ఉంటే ఇంతే… పేట కు ఇంకా తగ్గనున్న థియేటర్స్.. ??

నటి ప్రియాంక విడాకులకు కారణం లీకైన ప్రైవేట్ ఫొటోలేనట

Loading...