నెట్‌లో టీజ్ చేస్తున్న ఆర్ ఎక్స్ 100 పాప పాయల్ ..నెక్స్ట్ ఏంటి ?

226
Payal Rajput Instagram Photos
Payal Rajput Instagram Photos

Payal Rajput Instagram Photos | నెట్‌లో టీజ్ చేస్తున్న ఆర్ ఎక్స్ 100 పాప పాయల్ ..నెక్స్ట్ ఏంటి ? ….. 2018 లో ఒక చిన్న సినిమా బాక్సాఫీస్ బూజు దులిపింది…. అదే ఆర్ ఎక్స్ 100… ఇందులో హీరోయిన్‌గా చేసిన పాయల్ రాజ్‌పుత్ కు ఇదే మొదటి సౌత్ ఇండియన్ సినిమా… ఇంతకు ముందు పంజాబీ సినిమాలో నటించింది…. ఆర్ ఎక్స్ 100 తరువాత ఆఫర్లు తన్నుకుంటూ వచ్చి పడ్డాయి… కానీ పాయల్ రాజ్‌పుత్ వీటిలో దేనినీ అంగీకరించలేదు… 

కారణం ఆర్ ఎక్స్ 100 లో చేసిన బోల్డ్ క్యారక్టర్ ని బేస్ చేసుకునే ఈమెకు ఆఫర్స్ వచ్చాయి… ఆ తరువాత బోయపాటి రామ్‌చరణ్ సినిమాలో ఒక పాట కు ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసింది. అలాగే బెల్లంకొండ కాజల్ నటిస్తున్న సీత సినిమాలో ఒక రోల్ వస్తే చేస్యాను అంది… దీంతో అందరు షాక్ అయ్యారు… కారణం బల్ళంకొండ సినిమా అంటే డబల్ రెమ్యునరేషన్ సినిమా అని అందరికి తెలిసిన విషయమే… ఇలా అన్ని ఆఫర్స్ రిజెక్ట్ చేస్తూ గిరి గీసుకుని కూర్చున్న అమ్మాడికి కొంత కాలం తరువాత కానీ అర్ధం కాలేదు.. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని….

Buy 3 Lingerie at Rs. 1099

Get 2 Pizzas at ?99 each

తరువాత అమ్మడు రిబ్బన్ కటింగులతో బిజీగా మారిపోయింది… ఎంతలా అంటే కేవలం రిబ్బన్ కటింగులతోనే ముంబై లోని పాష్ ఏరియాలో 3 బెడ్‌రూమ్స్ ఇల్లు కొనెంత…. ఒకానొక టైమ్ లో రిజెక్ట్ చేసిన బెల్లంకొండ సినిమా కూడా ఓకే చేసి షూటింగ్ కూడా పూర్తి చేసేసింది. ఇప్పుడు అమ్మడు ఏ ఆఫర్ అయినా చెయ్యాటానికి సిద్ధమే అంటుంది. అందుకే హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ నిర్మాతలను, ఫాన్స్ ను టీజ్ చేస్తూ ఉంటుంది…..


Get upto 40% off onTommy Hilfiger Clothing & Accessories

Get upto 43% off onPerfumes For MenLoading...