గంధి బాత్ సీజన్ 2 రివ్యూ & రేటింగ్

189
Gandii Baat season 2 review
Gandii Baat season 2 review

Gandii Baat season 2 review | గంధి బాత్ సీజన్ 2  రివ్యూ & రేటింగ్ 3.75/5 … 2019 మొదటి హిట్ … ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ గంధి బాత్ 2 ఈరోజు నుండి స్ట్రీమింగ్ జరుగుతుంది. చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి… గత సంవత్సరం మే నెలలో విడుదలైన అల్ట్ బాలాజి వెబ్ సీరీస్ గంధి బాత్ కు ఇది సీక్వల్. సావధాన్ ఇండియా కు దర్శకత్వం వహించిన సచిన్ మోహితె ఈ వెబ్ సీరీస్ సీక్వల్ కు దర్శకత్వం వహించాడు.. ఈ రెండో సీజన్ లో నాలుగు ఎపిసోడ్స్ ఉన్నాయి… అర్బన్ స్టోరీస్ ఫ్రమ్ రూరల్ ఇండియా అంటూ ఇచ్చిన ఉప శీర్షికకు తగ్గట్టు గానే మొత్తం నాలుగు ఎపిసోడ్స్ కూడా రూరల్ ఏరియాల లోనే నడుస్తాయి. అశాషైని (ఫ్లోరా సైని), అనంత్ జోషి, నారాయణి శాస్త్రి, వికాస్ వర్మ,  రోహిత్ చౌదరి, నీతా షెట్టి, దీపిక ఖన్నా, రాజేష్ త్రిపాఠి, మృణాలిని త్యాగి, వైభవ్ షా, నవీన్ పండిత, నిర్బన్ గోస్వామి తదితరులు ఈ వెబ్ సీరీస్ లో నటించారు.

మొదటి ఎపిసోడ్ బై సెక్సువల్, రెండో ఎపిసోడ్ టైటిల్ జాదూయి మహల్, మూడో ఎపిసోడ్ టైటిల్ గిబ్రాల్తర్, నాలుగో ఎపిసోడ్ కు లస్త్ ఓవర్ లవ్ అనే అర్ధం వచ్చేలా టైటిల్ ఫిక్స్ చేశారు… ఒక్కో ఎపిసోడ్ లెన్ఘ్త్ 44 నుండి 49 నిమిషాల వరకు ఉంది. అయితే అందరు ఊహించినట్టుగా కేవలం సెక్స్ చూపించటం కోసమే ఈ వెబ్ సీరీస్ కాదు… దీనిలో స్ట్రాంగ్ స్టోరీ లైన్, సెంటిమెంట్, ఎమోషన్స్ అండ్ లస్ట్ అన్ని కలగలిపి ఉన్నాయి… ఉదాహరణకి ఒక ఎపిసోడ్ గురించి ప్రస్తావిస్తాను…

Gandii Baat season 2 review | మొదటి ఎపిసోడ్ మన నేటివీటీ ప్రకారం…. ఒక భార్య భర్త ఒక వీధి కుర్రోడు…. ఆ కుర్రోడు ఆమె కు లైన్ వెయ్యటం.. భార్య భర్తలిద్దరితో చీవాట్లు తినటం…. అనుకోకుండా ఒక రోజు ఆ భర్త గురించి ఒక గాసిప్ వింటాడు ఆ కుర్రోడు (అతను మగవాడు కాదు అని)… అంతే ఇంకొంచెం ఎదురిన్టి భార్య పై ఫోర్స్ పెంచుతాడు…. ఫైనల్ గా ఆమె పడిపోవటం… ఒక సెక్స్ సీన్….. అనుకోకుండా వచ్చిన భర్త కు దొరికి పోవటం…. ఇది క్లుప్తంగా మొదటి ఎపిసోడ్… అయితే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వాళ్ళని ఆ భర్త ఏమీ చేశాడు అనేది మాత్రం కొంచెం వెరైటీ గా చూపించాడు దర్శకుడు…. ఇలా ప్రతి ఎపిసోడ్ కూడా మంచి స్టోరీ లైన్ తో సాగుతుంది… అలాగే కేవలం హాట్ సీన్స్ కోసం చూసే వాళ్ళు కూడా నిరాశ చెండవలసిన అవసరం లేదు… కావాల్సినంత మసాలా కూడా ఈ సీరీస్ లో దొరుకుతుంది… చివరి మాట … 2019 లో మొదటి హిట్… అవర్ రేటింగ్ 3.75/5…

Loading...
Loading...