హీరోయిన్లు వస్తారని మోసం చేసిన మ్యానేజర్ అరెస్ట్

40
హీరోయిన్లు వస్తారని మోసం చేసిన మ్యానేజర్ అరెస్ట్
హీరోయిన్లు వస్తారని మోసం చేసిన మ్యానేజర్ అరెస్ట్

హీరోయిన్లు వస్తారని మోసం చేసిన మ్యానేజర్ అరెస్ట్ ……. హైదరాబాద్ లో డిసెంబర్ 31 అంటే ఎప్పటిలా ఈ సారి కూడా గ్రాండ్ గానే జరిగింది…. ఎంతో మంది హీరోయిన్స్ కి మ్యానేజర్ అయిన కల్యాణ్ సుంకర ఈవెంట్ మ్యానేజ్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు…. అలాగే డిసెంబర్ 31 సందర్భంగా కూడా కల్యాణ్ సుంకర ఈవెంట్ ఆర్గనైజ్ చేశాడు. అత్యంత అధిక రేట్లకు టిక్కెట్లను కూడా అమ్మటమ్ జరిగింది.. అయితే హీరోయిన్స్ పార్టీ కి వస్తారు …. డ్యాన్స్ చేస్తారు …. క్లోజ్ గా మూవ్ అవుతారు అని చెప్పి భారీ రేట్లకు టికెట్స్ విక్రయించారని తెలుస్తుంది..

తీరా పార్టీ టైమ్ కి హీరోయిన్స్ ఎవరు కూడా రాక పోవటంతో అధిక రేట్లకు టికెట్స్ కొన్న వాళ్ళు నిరాశకు గురి అయ్యారు… సాధారణంగా ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేస్తారు…. కానీ మోసగాడిని క్షమిస్తే మరో మోసానికి అవకాశం ఇచ్చినట్టే అనుకుని కొంత మంది పోలీసులకి కంప్లేంట్ చేస్తే పోలీసులు జనవరి 1న కల్యాణ్ సుంకర ని అరెస్ట్ చేసి కోర్ట్ కి తరలించారు… కోర్ట్ అతనికి రిమ్యాండ్ విధించింది….ఇందులో చాలా కొణాలున్నట్లు కనిపిస్తున్నాయి… ఎవరైనా వస్తామని కుదర రాలేదా … లేక కావాలని ఇతనే మోసం చేశాడా…. లేక ఇంకేమన్నా జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేలనుంది…

Loading...