సాయి పల్లవి మ్యాజిక్ … రెండు రోజులకే కోటి…

275
Dhanush Sai Pallavi Maari 2 Rowdy baby
Dhanush Sai Pallavi Maari 2 Rowdy baby

Dhanush Sai Pallavi Maari 2 Rowdy baby | సాయి పల్లవి మ్యాజిక్ … రెండు రోజులకే కోటి…  శ్రుతి హాసన్ ధనుష్ ముఖ్య పాత్రలలో చాలా కాలం క్రితం “త్రీ” అనే ఒక సినిమా వచ్చింది… ఆ సినిమా బహుశా ఎవరికి గుర్తుండక పోవచ్చు కానీ, అందులో ధనుష్ స్వయంగా పాడిన “వై దిస్ కొలవరి” పాట మాత్రం గుర్తు ఉండే ఉంటుంది… అప్పట్లో ఎవరి నోట విన్నా అదే పాట వినపడేది…. అంతలా సెంసేషన్ సృష్టించిన ఆ పాట తరువాత మళ్లీ ఇప్పుడు మరో పాట అదే ఫీట్ రిపీట్ చేసే అవకాశం కనిపిస్తుంది.

ధనుష్ సాయిపల్లవి జంటగా రీసెంట్ గా విడుదలైంది మారి సీక్వల్ మారి 2…. ఈ సినిమా మొదట డివైడ్ టాక్ వచ్చినా ఇప్పుడు ఓకే అంటున్నారు కానీ అనుకున్నంత విజయం మాత్రం సాధించలేదు అనే చెప్పాలి. ఆ సినిమాలో నుంచి “రౌడీ బేబీ” పాట లిరికల్ వీడియో 5 కోట్లకు పైగా యూ ట్యూబ్ వ్యూస్ సాధించింది… ఈ పాట కూడా ధనుష్ పాడటం విశేషం… ఇదే పాట వీడియో సాంగ్ రీసెంట్ గా విడుదల చేశారు… ఆ వీడియో లో సాయి పల్లవి మ్యాజిక్ నెటిజన్లను ఫిదా చేసింది… రెండు రోజులకే కోటి వ్యూస్ దాటేసింది ఈ వీడియో సాంగ్…. ఆ సాంగ్ మీరు చూడండి….

Rowdy baby video song

Also Read:

చీకటి గదిలో చితక్కొట్టుడు టీజర్ : తెలుగులో మరో అడల్ట్ మూవీ (వీడియోతో)

హస్తప్రయోగం కాన్సెప్ట్ తో తెలుగు సినిమా ….ఫుల్ స్టోరీ …

ఆది సెక్స్ కాదట… లవ్ అట…లీకైన సీనుపై ఆశాషైని కామెంట్

వైరల్ అయిన అదా శర్మ న్యూ ఇయర్ డ్యాన్స్ వీడియో

బూతు శాతం పెంచేసిన ఆశాషైనీ గంధి బాత్ 2 (వీడియో తో)

Loading...
Loading...